Sunday, March 21, 2021

భారత్‌ను అమెరికా 200ఏళ్లు పాలించింది -మోదీ వల్లే గెలిచాం -20మంది పిల్లల్ని కనొచ్చుగా: ఉత్తరాఖండ్ సీఎం మళ్లీ

వింత కామెంట్లు, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో బీజేపీ ముఖ్యమంత్రులు తమతో తామే పోటీపడుతున్నారు. మహాభారత కాలంలో ఇంటర్నెట్ వాడకం మొదలు శ్రీలంక, నేపాల్ దేశాల్లోనూ బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు చేస్తామనేదాకా త్రిపుర సీఎం బిప్లబ్ కుమార్ దేవ్ వరుసగా వార్తల్లో నిలవగా, ఇప్పుడాయనకు ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ రావత్ గట్టిపోటీ ఇస్తున్నారు. మహిళల వస్త్రధారణపై ఆయన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tVvgmn

Related Posts:

0 comments:

Post a Comment