Sunday, February 24, 2019

పుల్వామా ఉగ్ర‌దాడి త‌రువాత కుండ ల‌స్సీతో పండ‌గ చేసుకున్న విద్యార్థినులు

జైపూర్ః జ‌మ్మూకాశ్మీర్‌లోని పుల్వామా జిల్లా అవంతిపురా వ‌ద్ద జైషె మహ‌మ్మ‌ద్ ఉగ్ర‌వాదులు సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై దాడి చేసి, మార‌ణ‌హోమాన్ని సృష్టించిన ఘ‌ట‌న‌ను టీవీల్లో చూసిన న‌లుగురు విద్యార్థినులు పండ‌గ చేసుకున్నారు. స్థానికంగా ఓ రెస్టారెంట్‌కు వెళ్లి ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోల‌ను వాట్స‌ప్‌లో పోస్ట్ చేశారు. చేతుల్లో కుండ‌ల‌స్సీని ప‌ట్టుకుని ఉన్న ఫొటోను వారు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TdqUrH

0 comments:

Post a Comment