Friday, August 16, 2019

కశ్మీరీలను మాత్రం జంతువుల్లా బోనుల్లో నిర్భంధించారు...ముఫ్తి కూతురు లేఖ

దేశం మొత్తం స్వాంతంత్ర్య దినోత్సవాలు నిర్వహిస్తుంటే కశ్మీర్ ప్రజలు బోనుల్లో ఉండే జంతువుల్లాగా నిర్భంధంలో ఉంచారని కశ్మీర్ మాజీ సీఎం మహబుబా ముఫ్తి కూతురు సనా ఇల్తిజా జావెద్ కేంద్రానికి లేఖ రాసింది. నిర్భంధం ద్వార కనీసం మానవ హక్కులు లేకుండా కొనసాగుతుందని లేఖలో పేర్కోన్నారు. కనీసం విజిటర్స్‌ను కూడ కనీసం కలవనీయ కుండా కనీసం గడప

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HbK2zd

Related Posts:

0 comments:

Post a Comment