Friday, August 16, 2019

అణుబాంబులు ప్రయోగించం .. కానీ పరిస్ధితులు ప్రభావం చేస్తే తప్ప అని రాజ్‌నాథ్ కామెంట్

జైపూర్ : అణు బాంబులు ఉపయోగించబోమని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టంచేశారు. కానీ సమయం వచ్చినప్పుడు మాత్రం చెప్పలేమని కామెంట్ చేశారు. రాజస్థాన్ జైసల్మేర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చానీయాంశమయ్యాయి. కశ్మీర్ విభజనతో నెలకొన్న ఉత్కంఠతో రాజ్‌నాథ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అణ్వస్త్రాలు వినియోగంచొద్దని భారతదేశ విధానమని చెప్పారు. దీనికి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Z6E74A

Related Posts:

0 comments:

Post a Comment