సొంత పార్టీపై, అధినేత సీఎం జగన్‌పై తీవ్రస్థాయి విమర్శలు, ఆరోపణలు చేస్తోన్న నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరో సంచలనానికి పాల్పడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతోన్న గ్రామ/వార్డు వాలంటీర్ల వ్యవస్థ రాజ్యాంగబద్ధతను ప్రశ్నిస్తూ, సదరు వ్యవస్థల రద్దు దిశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి ఎంపీ ఓ లేఖ రాశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3f30uUk
ఏపీలో వాలంటీర్ వ్యవస్థ రద్దుకు వైసీపీ ఎంపీ రఘురామ పోరు -ప్రధాని మోదీకి ఫిర్యాదు -తిరుపతి నుంచే షురూ
Related Posts:
సిద్ధూ దేశవ్యతిరేక వ్యాఖ్యలు, కపిల్ శర్మ షో నుంచి ఔట్: వివరణ ఇచ్చే ప్రయత్నం చేసిన నవజ్యోత్న్యూఢిల్లీ: జమ్ము కాశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రవాదుల దాడి కారణంగా నలభై మందికి పైగా జవాన్లు అమరులయ్యారు. దీనిపై ఓవైపు యావత్ భారతదేశం బాధలో ఉంది. ఇందుకు… Read More
బీహార్ సీఎం నితీష్ కుమార్‌కు షాక్, సీబీఐ విచారణకు ఆదేశించిన ప్రత్యేక కోర్టులక్నో/పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్‌కు షాక్ తగిలింది. బీహార్‌లోని హాస్టల్లో బాలికలపై అత్యాచారం కేసు అంశంపై సీఎం నితీష్‌పై వి… Read More
కేంద్రం చిటికేస్తే చాలు..సరిహద్దుల్లో సత్తా చాటిన వైమానిక దళంన్యూఢిల్లీః జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లా అవంతిపురాలో చోటు చేసుకున్న ఉగ్రవాదుల దాడి తరువాత సరిహద్దుల్లో క్రమంగా యుద్ధ మేఘాలు అలముకుంటున్న… Read More
పుల్వామా ఉగ్రదాడి : కన్నీటిని దిగమింగి.. కన్నతండ్రికి సెల్యూట్డెహ్రాడూన్ : కశ్మీర్ పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వీరజవాన్లకు దేశమంతా నివాళులు అర్పిస్తోంది. ఈ క్రమంలో జవాన్ల స్వస్థలాల్లో విషాదఛాయలు అలముక… Read More
పుల్వామా దాడి: పలుచోట్ల కాశ్మీరీలకు వేధింపు, సీఆర్పీఎప్ హెల్ప్‌లైన్.. డోర్లు ఓపెన్ చేశామని..శ్రీనగర్: పుల్వామాలో తీవ్రవాదుల దాడిలో నలభై మందికి పైగా జవాన్లు అమరులయ్యారు. దీనిపై యావత్ భారతదేశం కన్నీరుమున్నీరు అవుతోంది. కానీ కొందరు మాత్రం దేశాని… Read More
0 comments:
Post a Comment