Sunday, December 6, 2020

గ్రేటర్ గెలుపు: ఢిల్లీకి బండి సంజయ్ -కేంద్ర కేబినెట్‌లో చోటు? -బీజేపీ అధికారంలోకి రాగానే..

జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో అద్భుత ప్రదర్శనతో దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ హస్తినకు పయనమయ్యారు. అధిష్టానం పిలుపుమేరకు ఢిల్లీ వెళ్లిన ఆయన.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి ఫలితాల సరళి, మేయర్ ఎన్నిక అంశాలపై మాట్లాడనున్నారు. గ్రేటర్ ప్రచారంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36MQUjH

0 comments:

Post a Comment