Sunday, December 6, 2020

మళ్లీ బుస కొట్టిన చైనా: బోర్డర్ వద్ద మూడు గ్రామాల నిర్మాణం: భారత్ కన్నుగప్పి: రీలొకేట్

న్యూఢిల్లీ: లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద దుందుడుకు చర్యలకు పాల్పడుతూ యుద్ధ వాతావరణానికి తెర తీసిన చైనా కన్ను అరుణాచల్ ప్రదేశ్‌పై పడింది. లఢక్ వద్ద తన పప్పులేవీ ఉడక్కపోవడంతో ఇక దేశ ఈశాన్య దిక్కు వద్ద వివాదాలకు తెర తీసింది. సరిహద్దుల్లోని బమ్ లా పాస్ వద్ద కొత్తగా మూడు గ్రామాలను నిర్మించింది. ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36RbQ9z

Related Posts:

0 comments:

Post a Comment