Sunday, December 6, 2020

దేశంలో ఎక్కడా లేదు: ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై ఆర్ నారాయణ మూర్తి ప్రశంసలు

విశాఖపట్నం: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రముఖ సినీనటుడు ఆర్ నారాయణమూర్తి ప్రశంసలు కురిపించారు. సీఎం జగన్ ప్రజల కోసం ఎన్నో మంచి పనులు చేస్తున్నారని చెప్పారు. తనకు రాజకీయ పార్టీలతో పనిలేదని, ప్రజల కోసం పనిచేసే ముఖ్యమంత్రికి పూర్తి మద్దతు ప్రకటిస్తానని చెప్పారు. ఆదివారం విశాఖపట్నంలో నారాయణ మూర్తి మీడియాతో మాట్లాడారు. దేశంలోని ఏ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3geTWjQ

0 comments:

Post a Comment