Friday, February 28, 2020

ఢిల్లీ అల్లర్లపై 123 కేసులు.. 630 మంది అరెస్టు.. ఒక్కో కుటుంబానికి రూ.25వేల తక్షణ నగదు పరిహారం

దేశరాజధానిలో సిక్కుల ఊచకోత తర్వాత అత్యంత హేయమైన హింసగా పరిగణిస్తోన్న తాజా అల్లర్లకు సంబంధించి చట్టం తన పనిని ఉధృతం చేసింది. ఈశాన్య ఢిల్లీలోని జాఫ్రాబాద్, మౌజ్ పూర్; చాంద్ బాగ్, ఖురేజీ ఖాస్, భజన్ పూర్ తదితర ప్రాంతాల్లో మూక హత్యలు, దాడులు, ఆస్తుల ధ్వంసం, బెదిరింపులకు సంబంధించి భారీ ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/398ZB6P

Related Posts:

0 comments:

Post a Comment