Monday, March 29, 2021

కడప స్టీల్‌పై నీలి నీడలు- పార్ట్‌నర్‌ పూర్తి దివాలా-ఛీ పొమ్మంటున్న బ్రిటన్‌ సర్కార్‌

ఓవైపు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను కేంద్రం ప్రైవేటీకరణ చేస్తున్న వేళ కడప స్టీల్ ప్లాంట్‌ నిర్మాణంతో ఊరట లభిస్తుందనుకుంటే దానిపైనా నీలినీడలు కమ్ముకుంటున్నాయి. కడప స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం కోసం వైసీపీ సర్కార్‌ ఎంచుకున్న బ్రిటన్‌ భాగస్వామి లిబర్టీ స్టీల్స్‌ పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోవడంతో ఇప్పుడు దాన్ని ఎలా వదిలించుకోవాలో ఆలోచించుకోవాల్సిన పరిస్ధితి తలెత్తుతోంది. అటు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3suR4op

Related Posts:

0 comments:

Post a Comment