Friday, June 19, 2020

ట్విస్ట్ : టీడీపీ రెబల్స్ కొత్త ఎత్తుగడ.. రాజ్యసభ ఎన్నికల్లో ఎవరికి ఓటేశారో తెలుసా..?

ఏపీ రాజ్య సభ ఎన్నికల్లో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకున్నాయి. టీడీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేల్లో ఎంతమంది పార్టీ వైపు నిలుస్తారనేది ముందునుంచి ఆసక్తికి కారణమైంది. పోలింగ్ ప్రక్రియ ముగిసే సరికి టీడీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు.ఈఎస్ఐ స్కామ్‌లో అరెస్టు అయిన అచ్చెన్నాయుడు హోం క్వారంటైన్‌ లో ఉన్న కారణంగా అనగాని సత్యప్రసాద్ పోలింగ్‌కు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BiO4Wu

0 comments:

Post a Comment