Monday, March 29, 2021

తిరుపతి ఉపఎన్నిక: సొంత కారు లేని వైసీపీ అభ్యర్థి,ఆస్తులే లేని కాంగ్రెస్ అభ్యర్థి,అందరికన్నా రిచ్ ఆవిడే...

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో వైసీపీ,బీజేపీ,కాంగ్రెస్ అభ్యర్థులు సోమవారం(మార్చి 29) నామినేషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో అభ్యర్థులు తమ ఆస్తుల వివరాలను వెల్లడించారు. అందులో పేర్కొన్న వివరాల ప్రకారం... వైసీపీ అభ్యర్థి గురుమూర్తికి సొంత కారు కూడా లేకపోవడం గమనార్హం. అలాగే కాంగ్రెస్ అభ్యర్థి చింతా మోహన్ తన పేరిట అసలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3walb6G

Related Posts:

0 comments:

Post a Comment