Friday, June 19, 2020

పెద్దల సభలో పెరిగిన వైసీపీ బలం: ఎన్నికల్లో వైసీపీ ఎత్తుకు టీడీపీ చిత్తు: ట్విస్టుల మీద ట్విస్టులు..!

రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధులు నలుగురూ విజయం సాధించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన సమయంలోనే నాలుగు సీట్లు వైసీపీకే దక్కుతాయని అందరూ ఊహించిందే. అదే జరిగింది. అయితే, వైసీపీకి సంఖ్యా బలం ఉన్నా..టీడీపీ అనూహ్యంగా బలం లేకపోయినా వర్ల రామయ్యను బరిలోకి దించింది. టీడీపీ నుండి ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని ధిక్కరించి వైసీపీకి దగ్గర కావటంతో..ఈ ఎన్నిక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UWzo6b

Related Posts:

0 comments:

Post a Comment