Friday, June 19, 2020

గాల్వాన్‌లో చైనా హింసపై అఖిలపక్షం.. ఏకాభిప్రాయ సాధనపై మోదీ ఫోకస్.. లదాక్‌లో యుద్ధవిమానాలు..

భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి నెలకొన్న ఉద్రిక్తత, తూర్పు లదాక్ లోని గాల్వాన్ లోయలో 20 మంది భారత సైనికుల్ని చైనా అతి కిరాతకంగా చంపేసిన ఘటన, మరికొందరు సైనికుల్ని బందీలుగా తీసుకుని.. ఆ తర్వాత వదిలేయడం.. తదితర వ్యవహారాలపై వాస్తవ పరిస్థితిని వివరించేందుకు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. ప్రధాని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dgMaTt

0 comments:

Post a Comment