ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో గల మేడారం సమ్మక్క-సారలమ్మల దర్శనాలను నిలిపివేస్తున్నట్టు దేవాదాయ శాఖ తెలిపింది. సోమవారం నుంచి భక్తులను అనుమతించబోమని ఈవో రాజేంద్ర తెలిపారు. ఆయన గద్దెల పరిసరాల్లో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. మినీ మేడారం సిబ్బందికి కరోనా వైరస్ రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. ఫిబ్రవరి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37YJytP
Sunday, February 28, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment