Monday, March 22, 2021

ఘోర రోడ్డు ప్రమాదం: 12 మంది అంగన్‌వాడి కార్యకర్తల దుర్మరణం.. రక్తసిక్తం

భోపాల్: మధ్య ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 13 మంది దుర్మరణం పాలయ్యారు. వారిలో డ్రైవర్, 12 మంది అంగన్‌వాడి కార్యకర్తలు ఉన్నారు. మరో ఆరుమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో 10 మంది సంఘటనా స్థలంలోనే మృతి చెందారంటే ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మృతదేహాలన్నీ చెల్లాచెదురుగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fdJiv8

Related Posts:

0 comments:

Post a Comment