ఏపీ విభజన సందర్భంగా ఇచ్చిన ప్రధాన హామీ అయిన పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. ఏపీ ప్రభుత్వంలో సీఎం, మంత్రులు వరుస పర్యటనలతో ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి పెంచుతున్నా ప్రాజెక్టుకు రావాల్సిన బకాయిలపై కానీ, ప్రాజెక్టు తాజా అంచనాల ఆమోదంపై కానీ శ్రద్ధ చూపడం లేదు. దీంతో ప్రాజెక్టు చివరి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cddiFL
Monday, March 22, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment