Monday, March 22, 2021

షాక్: లోక్‌సభ లాబీలోనే బెదిరించాడు -ఎంపీ నవనీత్ కౌర్ సంచలనం -చిక్కుల్లో సేన ఎంపీ సావంత్ -మహా డ్రామా

రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలు, బాంబు బెదిరింపుతో మొదలైన కలకలం రోజుకో మలుపు తిరుగుతూ మహారాష్ట్ర ప్రభుత్వం పీకలమీదికొచ్చింది. అంబానీ ‘బాంబు' కేసుతోపాటు థానే వ్యాపారి మన్‌సుఖ్ హిరేన్ హత్య కేసులోనూ ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ పోలీస్ అధికారి సచిన్ వాజే వ్యవహారం పార్లమెంటునూ కుదిపేసింది. నేరచరితుడైన సచిన్ వాజేతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31aGKWs

0 comments:

Post a Comment