నిజామాబాద్ బరిలో కవిత ను డీ కొట్టటానికి రైతులు రెడీ అయ్యారు. నిజామాబాద్ సభలో రైతుల సమస్యలు తీర్చటానికి కృషి చేస్తామని సాక్షాత్తు కేసీఆర్ చెప్పినా ఫలితం లేకపోయింది. కేసీఆర్ వారసురాలిగా రాజకీయాల్లోకి అడుగిడిన కవిత ఎంపీగా గెలిచి సత్తా చాటుకుంది. ఈ సారి కూడా లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుండి ఆమె పొటీకి దిగనుంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FyW6tP
Tuesday, March 26, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment