Monday, October 19, 2020

పాక్ ప్రోద్బలంతో భారత్ లో ఉగ్రదాడులకు భారీ కుట్ర .. పీవోకేలో రెండు సార్లు సమావేశం అందుకే !!

భారతదేశానికి ఉగ్రదాదుల ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే భారతదేశం ఒకపక్క చైనాతో తలపడుతుంటే మరోవైపు పాకిస్తాన్ కుట్రలకు తెర తీసింది . ఇండియాపై ఉగ్రపంజా విసరనుంది అన్న వార్త ఇప్పుడు టెన్షన్ పుట్టిస్తుంది. దేశంలో ఉగ్ర దాడులే లక్ష్యంగా పాక్ ఇంటలిజెన్స్, ఉగ్ర మూకలు కలిసి పక్కా ప్లాన్ రూపొందిస్తున్నట్లుగా నిఘా వర్గాలు చెబుతున్నాయి. భారత భద్రతాదళాల దెబ్బకు సెప్టిక్ ట్యాంకుల్లో దాక్కుంటున్న ఉగ్రవాదులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ofYfPI

0 comments:

Post a Comment