Monday, October 19, 2020

దుబ్బాక బై పోల్ ఫలితం హరీశ్ రావు భవితవ్యంపై ఆధారపడి ఉంది..జగ్గారెడ్డి హాట్ కామెంట్స్

దుబ్బాక బై పోల్‌ ప్రచారం హీటెక్కింది. నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. బండి సంజయ్‌కు మంత్రి హరీశ్ రావు సవాల్ చేశారో లేదో.. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సీన్‌లోకి వచ్చారు. హరీశ్ రావు లక్ష్యంగా ఆరోపణలు చేశారు. దుబ్బాకలో టీఆర్ఎస్ విజయం కోసం ఆయన ఎందుకు శ్రమిస్తున్నారో అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35rYqin

Related Posts:

0 comments:

Post a Comment