Monday, February 8, 2021

జగన్‌కు మోదీ పెద్ద లెక్క కాదు -సోనియానే మట్టికరిపించాం -కేంద్రానికి వైసీపీ వార్నింగ్ -బీజేపీ గప్‌చుప్

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయితీ ఎన్నికలకు తోడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమం మొదలు కావడంతో పొలిటికల్ హీట్ రెట్టింపయింది. పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా వైజాగ్ స్టీల్ ప్లాంటును 100శాతం ప్రైవేటీకరించాలని కేంద్ర కేబినెట్ ఇప్పటికే నిర్ణయం తీసుకోగా, ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కార్మికులు, ఏపీలోని రాజకీయ పార్టీలు డిమాండ్లు చేస్తున్నాయి. ఈ అంశంపై టీడీపీ, బీజేపీ,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2N7uylw

Related Posts:

0 comments:

Post a Comment