Wednesday, April 3, 2019

కాంగ్రెస్ మ్యానిఫెస్టో అంతా ఉత్తిదే : ప్రధాని మోదీ

ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మ్యానిఫెస్టో ని ప్రధాని నరేంద్ర మోడి విమర్శించారు. అది ప్రజలను వంచించేందుకు విడుదల చేసిన మ్యానిఫెస్టో గా ఆయన అభివర్ణించారు.అది ఒక అబద్దాల పుట్టగా పేర్కోన్నారు. ఆరుణాచల్ ప్రదేశ్ తూర్పు సియాంగ్ జిల్లా లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గోన్నారు. ప్రజలను తెలివి తక్కువ వారిని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VgGu3Q

0 comments:

Post a Comment