Sunday, February 14, 2021

ఎస్ఈసీ నిమ్మగడ్డకు చంద్రబాబు లేఖ.. కొందరు అధికారులపై ఫిర్యాదు,

ఏపీలో పంచాయతీ ఎన్నికలు కొనసాగుతోన్నాయి. రెండు విడతల ఎన్నికలు/ ఫలితాలు వెలువడ్డాయి. మూడు/ నాలుగో విడత ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఎన్నికల సరళిపై సందేహాలు తలెత్తగా.. విపక్ష నేతలు ఎస్ఈసీ దృష్టికి తీసుకొస్తున్నారు. తాజాగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కు లేఖ రాశారు. కొందరు అధికారులపై ఫిర్యాదు చేశారు. అధికార పార్టీకి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NnPjd8

Related Posts:

0 comments:

Post a Comment