Sunday, February 14, 2021

సొంత ఊళ్లో వైసీపీ ఓటమిపై మంత్రి కొడాలి నాని అనూహ్య స్పందన -హైకోర్టు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో గతేడాది స్థానిక ఎన్నికల ప్రహాసం మొదలైనప్పటి నుంచి మంత్రి కొడాలి నాని అందరికంటే ఎక్కువగా వార్తల్లో నిలిచారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను వ్యక్తిగతంగా దూషించడం మొదలు, ఎస్ఈసీ రాజీనామా చేసి టీడీపీలో చేరిపోవాలంటూ అనేక సంచలన కామెంట్లు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా మంత్రి తన పంథాను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3b3dcyB

Related Posts:

0 comments:

Post a Comment