Tuesday, May 28, 2019

మోడీ ప్రమాణ స్వీకారం... అగ్రదేశాధినేతలు హజరు..

ప్రధాని నరేంద్రమోడీ తన ప్రమాణ స్వీకారోత్సవానికి పోరుగుదేశాధినేతలను సైతం ఆహ్వానిస్తున్నాడు. ఇప్పటికే ప్రపంచదేశాల అధినేతలను సైతం మోడీ అహ్వానించనున్నారు. ముఖ్యంగా దక్షిణాసియా దేశాల కూటమైన బీమ్‌స్టెక్ దేశాల సభ్యులను మోడీ ప్రమాణాస్వికారానికి ఆహ్వనించనున్నట్టు పార్టీ నేతలు తెలిపారు. మోడీ ప్రధాన మంత్రి అయిన తర్వాత విదేశాంగా విధానంపై దృష్టి సారించారు. ఈనేపథ్యంలోనే ప్రధాని అయిన తర్వాత సుమారు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JHVWnu

0 comments:

Post a Comment