వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెడతారనే ఊహాగానాలకు మరింత హైప్ వచ్చింది. రేపు (మంగళవారం) ఆమె లోటస్ పాండ్‌లో గల అభిమానులతో సమావేశం కావడం. కొత్త పార్టీ పెడతారనే రూమర్లకు మరింత బలం చేకూరుస్తోంది. ఇటు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా పరోక్షంగా కామెంట్ చేశారు. పార్టీ పెట్టడం ఓకే కానీ.. నడపడం కష్టమని చెప్పారు. ఈ క్రమంలో షర్మిల ఏం చెబుతారన అంశం సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36RgsvC
వైఎస్ షర్మిల కొత్త పార్టీ: అభిమానులతో భేటీతో ప్రాధాన్యం, గోనె ప్రకాశ్ హాట్ కామెంట్స్
Related Posts:
కర్నాటకీయం: కాంగ్రెస్ జేడీఎస్‌ల మధ్య పూర్తయిన సీట్ల పంపకాలు..ఎవరికి ఎన్ని..?కర్నాటకలో కాంగ్రెస్ జేడీఎస్‌ల మధ్య సీట్ల పంపకాల వ్యవహారం ముగిసింది. కర్నాటకలో 28 లోక్‌సభ స్థానాలకు గాను కాంగ్రెస్ 20 సీట్లలో తమ అభ్యర్థులను బరిలో నిలు… Read More
యూనియన్ బ్యాంక్‌లో పలు ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 181 క్రెడిట్ ఆఫీసర్, ఫైర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ … Read More
మొన్నటివరకు ఛీ అన్నారు... నేడు వాటేసుకున్నారు: అస్సోంలో బీజేపీ ఏజీపీ పొత్తు ఖరారుగౌహతి: ఎన్నికల వేళ అస్సోంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో అస్సోం గన పరిషత్ బీజేపీతో కలిసి పోటీచేసేలా పొత్తు కుదుర్చుకుంది. అ… Read More
70 ఏళ్ల డిమాండ్: రేపు భారత్ - పాకిస్తాన్ అధికారుల మధ్య కీలక చర్చలున్యూఢిల్లీ: భారత్ - పాకిస్తాన్ అధికారులు రేపు (మార్చి 14) భేటీ కానున్నారు. కర్తార్‌పూర్ కారిడార్ అంశంపై వారు చర్చించనున్నారు. పాక్‌లోని కర్తార్‌పూర్ ప… Read More
భారతీయుల డేటా చోరీకి సంబంధించి సీబీఐకి స్పందించిన ఫేస్బుక్,కేంబ్రిడ్జి అనలిటికాఢిల్లీ: గతకొద్దిరోజులుగా డేటా చోరీ అంశం తెలుగురాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. గతేడాది భారత్‌లో డేటా చోరీ భారీగా జరిగిందని సోషల్ మీడియా నుంచి వ్యక… Read More
0 comments:
Post a Comment