Sunday, May 17, 2020

ప్రగతి భవన్ ఎదుట కలకలం.. పెట్రోల్ పోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం..

హైదరాబాద్‌లోని తెలంగాణ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్‌ ముందు ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీసులు అతన్ని అడ్డుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని మలక్‌పేట్‌కు చెందిన మహమ్మద్ నసీరుద్దీన్‌గా గుర్తించారు. స్థానికంగా చెప్పుల దుకాణం నడుపుకుంటూ జీవిస్తున్నాడు. అయితే లాక్ డౌన్ కారణంగా రెండు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dSQvNj

Related Posts:

0 comments:

Post a Comment