Sunday, May 17, 2020

ఆకలి బాధలు.. ఇదీ సెక్స్ వర్కర్స్ ఆవేదన.. ఢిల్లీ నుంచి 3వేల మంది స్వస్థలాలకు..

కరోనా లాక్ డౌన్ కారణంగా పేద,దిగువ మధ్య తరగతి జీవుల బతుకులు చితికిపోయాయి. రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులు ఉద్యోగ,ఉపాధి కోల్పోయి చేతిలో చిల్లిగవ్వ లేకుండా పోయాయి. వలసొచ్చిన చోట బతుకుదెరువు కరువవడంతో తిరిగి స్వస్థలాలకు వెళ్లిపోతున్నారు. సెక్స్ వర్కర్స్ పరిస్థితి కూడా ఇలాగే తయారైంది. లాక్ డౌన్ ఎఫెక్ట్‌తో పని లేకుండా పోవడంతో నగరాల్లో బతకలేక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TeRhwy

0 comments:

Post a Comment