Friday, February 19, 2021

ప్రజలు ఛీత్కరించినా.. ఎవరిని మభ్యపెడతావ్ చంద్రబాబు, హుందాగా ఓటమి ఒప్పుకో : సజ్జల సలహా

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇప్పటికి మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించగా మూడు విడతల్లో వైసిపి ఆధిక్యాన్ని కనబరిచిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. మూడు విడతల్లోనూ టిడిపి సత్తా చాటిందని టీడీపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే పంచాయతీ ఎన్నికల్లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37yIFId

Related Posts:

0 comments:

Post a Comment