Sunday, February 14, 2021

వాహనదారులకు అలర్ట్: రేపట్నుంచి ‘ఫాస్టాగ్’, లేదంటే రెట్టింపు టోల్ ఫీ చెల్లించాల్సిందే

నాగ్‌పూర్: వాహనాల వినియోగదారులు తక్షణమే ఫాస్టాగ్ విధానంలోకి మారాల్సిందేనని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ఇక ఎంత మాత్రమూ ఫాస్టాగ్ గడువును పొడిగించేది లేదని తేల్చిచెప్పారు. వాహన యజమానులు వెంటనే ఫాస్టాగ్‌ను తీసుకోవాలని సూచించారు. టోల్ ప్లాజాల వద్ద ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఫీజు చెల్లించేందుకు ఉద్దేశించిన ఫాస్టాగ్ తప్పనిసరి గడువు ఫిబ్రవరి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rRzSZx

Related Posts:

0 comments:

Post a Comment