Wednesday, February 5, 2020

క్యాపిటల్ వార్: తెరపైకి ఆర్టికల్ 254.. బీజేపీ ఎంపీది డబుల్ గేమ్ అంటూ మాజీ మంత్రి వడ్డె ఫైర్

ఆంధ్రప్రదేశ్ రాజధాని వివాదంలో మరో కొత్త అంశం తెరపైకి వచ్చింది. రాజధాని అంశం పూర్తిగా రాష్ట్రపరిధిలోనిదేనని, సీఎం జగన్ తీసుకునే ఎలాంటి నిర్ణయానికైనా కేంద్రం ఆమోదం తెలుపుతుందంటూ బీజేపీ చేస్తోన్న వాదన అర్థంలేనిదని మాజీ మంత్రి వడ్డె శోభనాద్రీశ్వరరావు చెప్పారు. సీఎం జగన్ నిర్ణయంతో కేంద్రానికి సంబంధం లేదన్న బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు వాదనను ఆయన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Uq4fc4

0 comments:

Post a Comment