Thursday, February 4, 2021

క్యాన్స‌ర్ ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న వ్యాధి.!అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందన్న విప్ గొంగిడి సునిత.!

హైదరాబాద్ : క్యాన్సర్ మహమ్మారిపై విస్తృతంగా అవ‌గాహ‌న పెంచుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ప్ర‌భుత్వ విప్ గొంగిడి సునిత పేర్కొన్నారు. అశ్విన్స్‌ క్యాన్స‌ర్ కేర్ ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో ప్ర‌పంచ క్యాన్స‌ర్ డే సంద‌ర్భంగా నిర్వహించిన అవ‌గాహ‌న కార్య‌క్ర‌మంలో సునిత పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌భుత్వ విప్ గొంగిడి సునీత మాట్లాడారు. బయట షాపుల్లో విక్రయించే తినుబండారాల వల్లే క్యాన్సర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pQ5ePs

Related Posts:

0 comments:

Post a Comment