Saturday, July 13, 2019

యేడాదికి ఒకసారే స్వామివారి దర్శనం.. వీఐపి బ్రేక్ దర్శనాలు రద్దు..! టీటీడి బోర్డ్ కీలక నిర్ణయం..!!

తిరుపతి/హైదరాబాద్ : శ్రీవారి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి వస్తుంటారు. అలాంటి వారందదరికి శ్రీవారి దర్శనం ప్రియం కానుంది. సంవత్సరంలో మూడు నాలుగు సార్లు స్వామివారిని దర్శించుకునే వారు ఇక తమ్మ పద్దతిని మార్చుకోవాలి. సంవత్సరంలో ఒకసాదరి మాత్రమే తిరుమల స్వామివారిని దర్శించుకోవాలని టీటీడి బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో త్వరలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JEksn0

0 comments:

Post a Comment