Friday, February 5, 2021

రేపు బెంగాల్లో బీజేపీ, తృణమూల్‌ హోరాహోరీ- ఒకే చోట ఒకే సమయంలో ర్యాలీలు

పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో రాజకీయాలు కూడా అంతే స్ధాయిలో వేడెక్కుతున్నాయి. ఇప్పటికే అక్కడ తృణమూల్‌ కాంగ్రెస్‌, బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న పరిస్ధితుల్లో రేపటి నుంచి రెండురోజుల పాటు ఇరుపార్టీలు నాదియా జిల్లాలో బలప్రదర్శనకు దిగుతున్నాయి. రేపు, ఎల్లుండి నాదియా జిల్లాలో బీజేపీ పరివర్తన్ రథయాత్ర నిర్వహించేందుకు సిద్ధమైంది. బీజేపీ జాతీయ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jmF58t

Related Posts:

0 comments:

Post a Comment