Saturday, February 27, 2021

టీడీపీ నేతలపై దాడి చేసిన వైసీపీ నాయకుడికి అందలం: మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా?

గుంటూరు: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంటోంది. మొన్న ముగిసిన పంచాయతీ పోల్స్‌కు భిన్నంగా పార్టీపరంగా ఈ ఎన్నికలను నిర్వహిస్తోన్నందున.. అన్ని పక్షాలు దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఇంటింటి ప్రచారాన్ని చేపట్టాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదుశం, భారతీయ జనతా పార్టీ-జనసేన ఉమ్మడి అభ్యర్థులు వార్డుల్లో జోరుగా క్యాంపెయిన్ చేస్తోన్నారు. పంచాయతీ ఎన్నికల్లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37S9hnK

Related Posts:

0 comments:

Post a Comment