Saturday, February 27, 2021

ముఖేశ్.. దమ్ముంటే మమల్ని ఆపు -అంబానీ ఇంటికి ‘బాంబు’కేసులో షాకింగ్ ట్విస్ట్ - తెరపైకి ‘హింద్’ సంస్థ

ఆసియా ఖండంలోనే అత్యంత ధనవంతుడు, ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత దగ్గరి వ్యక్తి అయిన రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ భద్రతకు సంబంధించి మరో షాకింగ్ అంశం తెరపైకి వచ్చింది. ముంబైలోని ఆయన ఇంటి వద్ద పేలుడు పదార్థాలతో నింపిన వాహనాన్ని నిలిపిన ముష్కరులు.. ఇప్పుడు ఆయనకు నేరుగా సవాలు విసిరారు. దమ్ముంటే తమను ఆపాలంటూ సంచలన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PaSy8s

0 comments:

Post a Comment