Monday, August 5, 2019

చారిత్రక ఘట్టం: జమ్ము కాశ్మీర్ విభజన బిల్లుకు రాజ్యసభలో ఆమోదం!!

జమ్ము అండ్ కశ్మీర్ పునర్విభజన బిల్లు రాజ్యసభ అమోదం పోందింది. ఉదయం పునర్విభజనపై కేంద్ర హూంమంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీంతో సాయంత్రం బిల్లుపై ఓటింగ్ నిర్వహించారు. రీ ఆర్గనైజెషన్‌ బిల్లుపై ముందుగా మూజువాణి ఓటుతో పాస్ చేయాలని భావించిన సభ్యులు డివిజన్ ప్రకారం ఓటింగ్ నిర్వహించాలని కోరారు. అయితే ఓటింగ్‌ను ఎలక్ట్రానిక్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/338qLrX

0 comments:

Post a Comment