Monday, August 5, 2019

ఎయిరిండియా విమానానికి తృటిలో తప్పిన పెను ప్రమాదం

న్యూఢిల్లీ: ఎయిరిండియా విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదాన్ని ముందే పసిగట్టిన పైలెట్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో ఎలాంటి ముప్పూ వాటిల్ల లేదు. విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఫలితంగా న్యూఢిల్లీలో దిగాల్సిన విమానం అమృత్ సర్ లో ల్యాండ్ అయింది సురక్షితంగా. ఆ సమయంలో అయిదుమంది పార్లమెంట్ సభ్యులు విమానంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33frJCM

Related Posts:

0 comments:

Post a Comment