రేషన్.. బియ్యం, పప్పులు, ఇతర నిత్యవసరాలు పేద ప్రజలకే అందాలి. కానీ చాలాచోట్ల ఇతరులు కూడా రేషన్ తీసుకుంటారు. టీవీ, టూ వీలర్ ఉంటే వైట్ రేషన్ కార్డు వర్తించదు. అయితే చాలా చోట్ల ఇతరులకు కూడా రేషన్ కార్డు ఉంటుంది. దీనిపై కర్ణాటక పౌరసరఫరాల శాఖ మంత్రి హాట్ కామెంట్స్ చేశారు. ఫ్రిజ్, ఖరీదైన వస్తువులు ఉంటే రేషన్ కార్డుకు అనర్హులు అవుతారని పేర్కొన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tVNGUR
రేషన్ కార్డు రద్దు..? టీవీ, టూ వీలర్ ఉంటే చాలు.. మంత్రి హాట్ కామెంట్స్
Related Posts:
స్కీమ్ పేరుతో రూ.50 కోట్లు నొక్కేశాడు... 29 ఏళ్లకే మహా ముదురు... ఏపీలో వెలుగుచూసిన ఘరానా మోసందేశంలో ఇంతవరకూ ఎక్కడ వినని స్కీమ్ అది... ఒక్కసారి డబ్బు కడితే చాలు... జీవితాంతం ఇక ప్రతీ నెలా ఆదాయమే... వినడానికి చాలా ఆకర్షణీయంగా ఉండటంతో చాలామంది గు… Read More
ఏపీలో స్వల్పంగానే కరోనా కేసులు: విజయనగరంలో తక్కువ, ప.గోలో ఎక్కువ, 90లక్షలు దాటినిఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్నివారాలుగా కరోనా కొత్త కేసులు స్వల్పంగానే నమోదవుతున్నాయి. కరోనా పరీక్షలు తగ్గించనప్పటికీ కరోనా కేసులు మాత్రం భ… Read More
నన్ను అహంకారి అనొద్దు ప్లీజ్!: బీహార్ సీఎం నితీష్ కుమార్పాట్నా: దయచేసి తనను అహంకారి అని పిలవొద్దని బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుామర్ కోరారు. కరోనావైరస్ లాక్డౌన్ సమయంలో తన నెలల నిశ్శబ్దం తనపై,… Read More
లుకౌట్ నోటీసులు : సుజనా చౌదరికి బిగ్ రిలీఫ్... న్యూయార్క్ పయనానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. లుకౌట్ నోటీసులు రద్దు చేయాలని సుజనా చౌదరి హైకోర్టును ఆశ్రయించగా... న్యూయార్క్ వ… Read More
బీహార్ సీఎం పదవికి నితీశ్ రాజీనామా -గవర్నర్ ఆమోదం -ఆయన కలల పథకానికి బీజేపీ గండిబీహార్ ముఖ్యమంత్రి పదవికి నితీశ్ కుమార్ రాజీనామా చేశారు. శుక్రవారం సాయంత్రం రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ ఫగూ చౌహాన్ ను కలిసిన ఆయన తన రాజీనామా పత్రాన్ని… Read More
0 comments:
Post a Comment