Friday, November 13, 2020

లుకౌట్ నోటీసులు : సుజనా చౌదరికి బిగ్ రిలీఫ్... న్యూయార్క్ పయనానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్

బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. లుకౌట్ నోటీసులు రద్దు చేయాలని సుజనా చౌదరి హైకోర్టును ఆశ్రయించగా... న్యూయార్క్ వెళ్లేందుకు న్యాయస్థానం ఆయనకు అనుమతినిచ్చింది. సుజనా గ్రూపు సంస్థలు బ్యాంకులకు రూ.5700 కోట్లు కుచ్చు టోపీ పెట్టాయన్న ఆరోపణలపై గతంలో సీబీఐ సుజనా చౌదరికి లుకౌట్ నోటీసులు జారీ చేసింది. శుక్రవారం(నవంబర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32GKcJO

Related Posts:

0 comments:

Post a Comment