అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్నివారాలుగా కరోనా కొత్త కేసులు స్వల్పంగానే నమోదవుతున్నాయి. కరోనా పరీక్షలు తగ్గించనప్పటికీ కరోనా కేసులు మాత్రం భారీగా పెరగడం లేదు. మరణాల సంఖ్య కూడా బాగా తగ్గుతూ వస్తోంది. అదే సమయంలో కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా, కరోనా పరీక్షల సంఖ్య 90 లక్షలు దాటడం గమనార్హం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GZ8N4X
ఏపీలో స్వల్పంగానే కరోనా కేసులు: విజయనగరంలో తక్కువ, ప.గోలో ఎక్కువ, 90లక్షలు దాటిని
Related Posts:
పోల్ మీటర్ : బెంగాల్లో అత్యధికం, కశ్మీర్లో అత్యల్ప ఓటింగ్న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో రెండో విడత పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా పూర్తయ్యింది. గురువారం 11 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 95 నియో… Read More
దొంగలకు మోదీ పేరు : రాహుల్పై పరువునష్టం కేసు వేసిన సుశీల్పాట్నా : సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ దూసుకెళ్తున్నారు. పనిలోపనిగా ప్రత్యర్థులపై విమర్శలు కూడా చేస్తున్నారు. ప్రధాని మోదీన… Read More
ఈసీ బ్యాన్ : ’చౌకీదార్ చోర్ హై‘ వీడియోపై నిషేధం, రాహుల్కు లేఖన్యూఢిల్లీ : ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించే వారి తాట తీస్తోంది ఎన్నికల సంఘం. తాజాగా కాంగ్రెస్ పార్టీ రూపొందించిన 'చౌకీ దార్ చోర్ హై‘ వీడియోపై నిషేధం విధ… Read More
గుడ్ ఫ్రైడే: ఈ రోజుకున్న ప్రాముఖ్యత ఏమిటి..? శుభశుక్రవారం అని ఎందుకు పిలుస్తారు..?సమస్త మానవాళి చేసిన పాపాల కోసం ఆయన సిలువపై ప్రాణాలు అర్పించారు. తిరిగి మూడో రోజు సమాధి నుంచి లేచాడు. పొరుగువారిని ప్రేమించాలని వారి తప్పులను క్షమించాల… Read More
ఒంటిమిట్ట రాములొరి సేవలో గవర్నర్ దంపతులుకడప : ఒంటిమిట్ట కోదండరామి స్వామి కల్యాణ క్రతువు అంగరంగ వైభవంగా జరిగింది. కల్యాణోత్సవానికి గవర్నర్ నరసింహన్ దంపతులు హాజరయ్యారు. ఆలయం వద్దకు చేరుకోగానే … Read More
0 comments:
Post a Comment