దేశంలో ఇంతవరకూ ఎక్కడ వినని స్కీమ్ అది... ఒక్కసారి డబ్బు కడితే చాలు... జీవితాంతం ఇక ప్రతీ నెలా ఆదాయమే... వినడానికి చాలా ఆకర్షణీయంగా ఉండటంతో చాలామంది గుడ్డిగా నమ్మేశారు. తాము కట్టడమే కాకుండా... తమ బంధువులతోనూ కట్టించారు. చివరకు ఆ స్కీమ్ బోగస్ అని తెలియడంతో నెత్తి నోరూ బాదుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వెలుగుచూసిన ఈ బోగస్ స్కీమ్ రాష్ట్రంలో సంచలనం రేకెత్తిస్తోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UnWWR5
Friday, November 13, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment