వైఎస్ఆర్ సీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. ఆంధ్రప్రదేశ్ సమస్యలపై చర్చించారు. దాదాపు 18 నిమిషాల పాటు వివిధ అంశాలపై చర్చించామని రఘురామ మీడియాకు తెలిపారు. సీఎం జగన్, వైసీపీ ఎంపీలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. అమరావతి రాజధాని కొనసాగించాల్సిందేనని స్పష్టంచేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rPm95l
జగన్, ఎంపీలు ప్రధానిని కలువాలి, అయినా ప్రైవేటీకరణ జరిగితే..?: మోడీతో రఘురామ మీట్
Related Posts:
చంద్రబాబు మళ్లీ బీజేపీలో చేరుతారని ఓవైసీ చేసిన కామెంట్స్‌ను మీరు నమ్ముతారా..?హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ఒవైసీ ఘాటు విమర్శలు చేశారు. ఆయనకు మరోసారి అవకాశం లభిస్తే.. యూటర్న్ తీసుకుంటారని అ… Read More
నోరువిప్పిన లక్ష్మీపార్వతి .. లైంగిక వేధింపుల ఆరోపణలు చంద్రబాబు కుట్రేనన్న లక్ష్మీపార్వతిఏపీలో ఎన్నికల సమయంలో అనూహ్యంగా వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి లైంగిక వేధింపుల ఆరోపణలో చిక్కుకున్నారు. లక్ష్మీ పార్వతి తనను లైంగికంగా వేధిస్తున్నారని … Read More
ఏప్రిల్ 11 తర్వాత కేసీఆర్ బిజీ... ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం ఇతర రాష్ట్రాల్లో ప్రచారం..?హైదరాబాదు: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల తర్వాత జాతీయ రాజకీయాలపై మరింత దృష్టి సారించనున్నారా..? కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్‌కోసం యత్నిస్తున్… Read More
మిగిలింది రెండు రోజులు: మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్న బీజేపీ నేతలుఢిల్లీ: దేశవ్యాప్తంగా తొలి దశ పోలింగ్ ఏప్రిల్ 11న ప్రారంభం కానుంది. పోలింగ్‌కు చాలా తక్కువ సమయం మిగిలి ఉండటంతో ఆయా పార్టీలు ప్రచారంలో వేగాన్ని పెంచాయి… Read More
లేడీస్ స్పెషల్.. మహిళల కోసం, మహిళల చేత 'మెట్రో' ఎగ్జిబిషన్హైదరాబాద్ : వ్యాపారం చేయడమంటే ఆషామాషీ కాదు. వస్తువుల ధర, మన్నిక.. జనాలను ఆకట్టుకోవడం తదితర తతంగాలు ఎన్నో ఉంటాయి. ఆ క్రమంలో తమ ఉత్పత్తులను అమ్ముకోవడాని… Read More
0 comments:
Post a Comment