Wednesday, April 8, 2020

ఉద్యోగుల జీతాల కోత, డాక్టర్ల దాడిపై హైకోర్టులో విచారణ: ప్రభుత్వ వివరణకు ఆదేశం

హైదరాబాద్: లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజాప్రతినిధులతోపాటు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్ ఉద్యోగుల పింఛన్లలో కోత విధిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్యోగుల వేతనాలు, రిటైర్డ్ ఉద్యోగుల పింఛన్లలో కోత విధించడం రాజ్యాంగ విరుద్ధమంటూ సీనియర్ న్యాయవాదులు రాసిన లేఖలను సుమోటో ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా హైకోర్టు స్వీకరించింది. సీనియర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UR3Vmv

Related Posts:

0 comments:

Post a Comment