Wednesday, April 8, 2020

నిజంగా నాపై ప్రేమ ఉంటే.. ఆ క్యాంపెయిన్ ఆపి పేదలను ఆదుకోండి : మోదీ పిలుపు

ప్రధాని మోదీ పిలుపు మేరకు ఏప్రిల్ 5వ తేదీన భారతీయులంతా తమ తమ ఇళ్లల్లో దీపాలు వెలిగించి ఐక్యతా స్పూర్తిని చాటిన సంగతి తెలిసిందే. ఇలాంటి విపత్కర సమయంలో యావత్ దేశాన్ని ఏకం చేసిన మోదీకి మరో రూపంలో ధన్యవాదాలు తెలపాలని కొంతమంది నెటిజెన్స్ భావించారు. ఇందుకోసం ఐదు నిమిషాల పాటు లేచి నిలబడి ప్రధానికి ధన్యవాదాలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XkHRSI

0 comments:

Post a Comment