Friday, February 26, 2021

వాలంటీర్లకు జగన్ సర్కార్ బంపర్‌ ఆఫర్‌- మూడు కేటగిరీల్లో అవార్డులు- వివరాలివే

ఏపీలో ప్రభుత్వ పథకాలను ప్రజలకు సక్రమంగా అందించేందుకు వీలుగా వైసీపీ సర్కార్‌ నియమించిన 2.67 లక్షల మంది గ్రామ, వార్డు వాలంటీర్లు గౌరవ వేతనం పెంపు కోసం ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో వారికి తీపికబురు చెప్పింది. ఈ ఏడాది ఉగాది నుంచి వారికి పనితీరు ఆధారంగా రివార్డులు అందిస్తామని ఇప్పటికే ప్రకటించిన సర్కారు.. తాజాగా ఇందుకోసం మూడు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kpMhBu

Related Posts:

0 comments:

Post a Comment