Friday, February 26, 2021

Jamal Khashoggi హత్య ఘటన: ఆ దేశ పౌరులపై ఆంక్షలు వీసా నిషేధం విధించిన అమెరికా

అమెరికా సౌదీ అరేబియా దేశాల మధ్య అగ్గి రాజుకుంటోంది. ప్రముఖ జర్నలిస్టు జమాల్ ఖషోగ్గి హత్యకు సంబంధించి అమెరికా నిఘా వర్గాలు తమ నివేదికను బహిర్గతం చేసిన కొన్ని గంటల్లోనే అమెరికా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సౌదీ అరేబియా పౌరులను లక్ష్యంగా చేసుకుంటూ వారి వీసాలపై ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకోవడమే కాకుండా నిషేధం దిశగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3swS6jf

Related Posts:

0 comments:

Post a Comment