Wednesday, May 8, 2019

ఇందిరా పార్క్ వద అంబేడ్కర్‌ వాదుల మహాగర్జన..! కదం తొక్క నున్న ఎంఆర్పీఎస్..!!

హైదరాబాద్‌: తెలంగాణలో మందకృష్ణ మాదిగ తన కార్యకలాపాలను ఉద్రుతం చేస్తున్నారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కొన్నాళ్లు నిశ్శబ్దంగా మారిపోయిన ఎంఆర్పీయస్ కార్యక్రమాలు మళ్లీ ఊపందుకుంటున్నాయి. గత నెలలోనే పంజాగుట్ట చౌరస్తాలో దాదా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహాన్ని ద్వంసం చేసింనందుకు నిరధనగా భారీ బహిరంగ సభకు ఉపక్రమించారు మందకృష్ణ. కాని పోలీసులు ఆ కార్యక్రమానికి అనుమతిని నిరాకరించారు. తాజాగా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2PUCl3O

0 comments:

Post a Comment