Wednesday, May 8, 2019

అదుపు త‌ప్పి..ర‌న్‌వేను దాటుకుని! విమానాశ్ర‌యంలో ప్ర‌మాదం

ముంబై: ముంబైలోని ఛ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హ‌రాజ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో బుధ‌వారం ఉద‌యం ప్ర‌మాదం చోటు చేసుకుంది. భార‌త వైమానిక ద‌ళానికి చెందిన ఎయిర్‌క్రాఫ్ట్ ప్ర‌మాదానికి గురైంది. టేకాఫ్‌ స‌మ‌యంలో విమానం అదుపు త‌ప్పింది. ర‌న్‌వేపై జారిపోయింది. గతుకుల రోడ్డు మీదికి వ‌చ్చి ఆగిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో ఎవ‌రికీ గాయాలు కాలేద‌ని ప్రాథ‌మికంగా అందిన స‌మాచారం. ఈ విష‌యాన్ని

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vKcnGX

Related Posts:

0 comments:

Post a Comment